కోడెల ఆత్మహత్యపై శివరాం సంచలన వ్యాఖ్యలు

కోడెల శివప్రసాద్ గురీంచి కోడేల శివరాం సంచలన వ్యాఖ్యలు తెలిపాడు. మానాన్న బ్రతికి ఉన్న రోజులు అన్ని చిన్న చిన్న కెస్ లు పెట్టి అయనను తీవ్ర ఓత్తిడికి గురిచెశారు. ఇక అయన తన తప్పు ఎంత మాత్రం లెదని వాదిస్తున్నా అయనకు నోటిసులు పంపారని తెలిపాడు.ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు శివరాం స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్‌ చేశారు. తమ ముందు హాజరు కావాలని బంజారాహిల్స్‌ పోలీసులు శివరాంకు గతంలో నోటీసులు ఇచ్చారు. కానీ కోడెల శివరాం పోలీసుల నోటీసులకు స్పందించలేదు.కానీ తాజా గా అయన స్పదించాడు.. తన తండ్రి మరణానికి  గల కారణాలు చెప్పారు. అయనపై ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం  ఏన్ని విమర్శలు చేయాలో అన్ని చేసారు. విమర్శలు చేశారు కానీ అయనపై ఏన్ని కేస్ లు పెట్టారు. ఇక నోటిసులు ఐతే ఏన్నో వచ్చాయి. ఇక అయన లాంటి సీనియర్ నెతకి ఇది ఎంత అవమానం దీనితో అయన మానసికంగా బలహినపడుతు వచ్చారు.

దీంతో పోలీసులు గుంటూరు వెళ్లి కోడెల కుమారుడు, భార్య స్టేట్‌మెంట్‌ను రికార్డ్‌ చేశారు. తమ తండ్రితో ఎలాంటి గొడవలు లేవని స్టేట్‌మెంట్‌లో కోడెల శివరాం చెప్పారు. ఆత్మహత్యకు ఒత్తిడే కారణమన్నారు. కేసుల వల్ల తమ తండ్రి ఒత్తిడికి గురయ్యారని చెప్పారు. ఆత్మహత్యకు ముందే తాను విదేశాలకు వెళ్ళానని, చనిపోయిన విషయం కుటుంబ సభ్యులు చెప్పారని కోడెల శివరాం తెలిపారు. తమ తండ్రి దేనికీ భయపడలేదని, కేసులే ఇబ్బంది పెట్టాయన్నారు.ఇక  శివరాం  వాళ్ళ నాన్న చనిపోయే ముందు అయన మానసిక  స్థీతి ఏం బలహినంగా వుందని తెలిపాడు. ఏపీ లో ఏన్టీఆర్ టైం నుండి ఏన్నో రాజకీయాలకను చూసినా అయన ఏప్పుడు ఏవరికి భయపడలెదు. ఇంకా  అయన చాలా ఒత్తిళ్ళు అనుభవించారు. కానీ ఇలా ఎప్పుడు జరగలేదు అని తెలిపాడు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చి కేవలం 3 నెలలకే అయన అత్మహత్య కు పల్పడ్డారంటే అయన ఏమ్త క్షోభ చెంది వుంటారని కోడెల శివరాం తెలిపాడు. ఇక  అయన మరణానికి నెను కారణం అని వ్యాఖ్యలు నన్ను మరింతగా భాదించాయని తెలిపాడు. ఇక అయనను ఏంత క్షోభ పెట్టాలో అంత క్షోభ పెట్టి చివరికి మా కుటుంబంపై నెట్టాలని ప్రయత్నించాడని వివరించాడు. ఇక అయన  ఏలా అయితే చనిపోయారో రాష్ట్ర ప్రజలందరికి తెలుసు అని తెలిపాడు.