కేసీఆర్ పై చంద్రబాబు సూపర్ కౌంటర్.. చాలా రోజుల తర్వాత రంగంలోకి

మాములుగా  అసలు పాలిటిక్స్ అంటే ప్రజలకు మంచి చెస్తే సరిపోదు. మనకు ఏదురు నిలిచే నాయకులు చాలా మంది నాయకులు కామేంట్ చేస్తారు. వాళ్ళను ఏదుర్కోవాలి. వాళ్ల్ కామెంట్ ని తిప్పికొట్టాలి. అలాగే ఇద్దరు సమనమైన నాయకులు ఏదురుపడ్డప్పుడు చాలా సమస్యలుంటాయి.   వాళ్ళు విమర్శిస్తే  మనం తీరిగి  కౌంటర్   ఇవ్వాలి. లెకపోతే మనం మంచి చేసినా అది ప్రజలలో  చెడ్డగా ప్రచారం చేసే శక్తి   కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే వుంది.  కాబట్టి వాళ్ళి విమర్శిస్తే మనం తిరిగి   కౌంటర్ ఇవ్వాలి. లేకపోతే  మనం ఏం చేస్తున్నామో ప్రజలకు అర్థం కాదు.  ఈ  విషయం చంద్రబాబు కి కాస్త అలస్యంగా అర్థం  అయినట్టుంది.

గతంలో ఒకసారి కేసీఆర్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర రాజధానిలో నిర్మిస్తున్న అమరావతి నగర డెడ్ ఇన్వెస్ట్ మెంట్ గా పేర్కొంటూ మాట్లాడిన విషయం అందరికి తెలుసు.ఇప్పుడి చంద్రబాబు కౌంటర్ విసిరాడు. అసలు  హైద్రాబాద్ అంతబాగా అయ్యింది అంటే దానికి కారణం టీడీపీ  ప్రభుత్వం అని తెలిపాడు. ఇప్పుడూ దెశంలో ప్రధాన నగరాల్లో ఒకటిగా  హైద్రబాద్ గా వుంది అంటే దానికి కారణం మేము ప్రవేశపెట్టిన విధానాలు అసలు అ సమయంలో మే ఐటి హబ్ పెట్టి  వుండకపోతే కేసీఆర్ పరీస్థీతి ఏంటో చెప్పాలని తెలియచెశాడు. మేము సాధించిన  అభివృధ్ధిలో కేసీఆర్ పాలన సాగిస్తున్నాడని తెలిపాడు.  అలాగే ఒక్క హైద్రబాద్ తెలంగాణ మోత్తాన్ని పెంచి పోషిస్తుంది అని తెలిపాడు. ఇంకొసార్ ఇలాంటి వాఖ్యలు చేస్తే ఇరుకోం అని స్పష్టం చేశాడు.

 

"
"