కేసీఆర్ మాస్టర్ ప్లాన్ అదేనా. టీఎస్అర్టీసీ అసలు గుట్టు రట్టు

ఇప్పుడు తెలంగాణా వ్యాప్తంగా జరుగుతున్న అర్టిసీ సమ్మెకు అందరు మద్దత్తు తెలియజెస్తున్నారు. ఇక మోన్నటివరకు కేవలం ఆర్టీసీ కార్మికులతో సాగిన సమ్మె కాస్త ఇప్పుడు ఉద్రూతం అవుతున్నాయి. అర్టిసీ కార్మికులకు మద్దత్త్ గా ఇప్పుడు ప్రతిపక్షాలు, వ్యాపారులు, ఇక అన్ని రకాల వర్గాలు సమ్మె నిర్వహిస్తున్నాయి. ఇక ఇప్పుడు జరుగుతున్న విధానాలపై తీవ్ర అగ్రహంలో ఆర్టిసీ కారికులు వున్నారు. అయ్నా కేసీఆర్ ఎలాంటి ప్రకటన చెయ్యలెదు. ఇక రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఏలాంటి ప్రకటన చెయ్యలెదు.

ఇక ఇప్పుడు అర్టీసీ కార్మికులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఇదేనా బంగారు తెలంగాణా, అని ఎద్దెవా చేశారు. ఇంకా మీరు నిర్వహించిన సకల జనుల సమ్మె కి, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరెకంగా అర్టిసీ కార్మికులు సమ్మె చెసినందుకు మాకు బాగా బుద్ది చేప్పారని తెలిపారు. ఇక మీరు అర్టిసీ అస్తులను అమ్మలనీ చూస్తున్నారని వాటితో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని అర్టిసీ కార్మికులు వ్యతిరెకిస్తున్నాయి. ఇంకా సమ్మె ఉద్రూతం కాకముందేఅర్టిసీ ని ప్రభుత్వం లో విలినం చేయాలని అర్టిసీ కార్మికులు డిమాండ్ చేశారు.

"
"