కేసీఆర్ కు మాస్టర్ స్ట్రోక్.. ఆర్టీసీ సంచలన నిర్ణయం

తెలంగాణాలో అర్టిసీ కార్మీకులు గత కొన్ని రోజులుగా తమ విధులను వదిలి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. వాళ్ల ప్రధమ డిమాండ్ అర్టిసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణా సర్కార్ ని కోరారు. దినికి కేసీఆర్ కూడా తమ డిమాండ్ నేరవేర్చడం కుదరదు అని విలినం చేయకుండానే ఆర్టీసీ కార్మీకులకు చాలా ప్రయోజనాలు వచ్చెలా చుస్తుంన్నాం అని ప్రభుత్వం విమర్శలు చేస్తుంది. కేసీఆర్ తీరుపై ఇప్పటికే వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్నారు. ఇక ఆర్టీసీ కార్మీకుల దినిని ఉద్రూతం చేయాలని కోరాడు.ఇక అందరు అర్టీసీ కార్మీకులు అందరు డీపోల ముందు అందరు నల్ల బ్యాడ్జీలను ధరించి సమ్మె చేయాలని అందరు అనుకుంటున్నారు.

అదికాకుండా కేసీఆర్ తమ డిమాండ్ల దిగివచ్చేలా చేయాలని ఆర్టీసీ కార్మీకులు అనుకుంటున్నారు. ఇక అధికాకుండా రాష్ట్రంలో కొద్దిరోజులలో జరిగే మున్సీపల్ ఏన్నికలకు కేసీఆర్ ఏలాగైనా సరే టీఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజలలో ఎంత తీవ్ర వ్యతిరేకత వుందో ఈ ఏన్నికలలో నిరూపించాలని అయన కోరాడు. ఇక అదికాకుండా కార్మీకులకు, అఖిలపక్షం నేతలు కూడా అందరూ సమావేశం అయ్యాడు. ఇక అదికాకుండా ట్యాంక్ బండ్ పై జేఏసీ కార్మీకులంతా కలిసి చేసిన సమ్మే కాస్త ఉగ్రరూపం దాల్చింది. వాళ్ళని అపడానికి పోలీసులు ఆర్టీసీ కార్మీకులపై లాఠీ ఛార్జ్ చేశాడు. పోలిసులు ప్రవర్తించిన తీరుపై ఆర్టీసీ కార్మీకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇన్ని రోజులు శాంతియుతంగా చేస్తున్న సమ్మె చేస్తుంటే పోలిసులు లాఠిచార్జ్ చేయడం ఏమిటని వాళ్ళు ప్రశ్నించారు.ఇక ఇలా చేయకూడదని జేఏసీ నేతలు విమర్శలు చేశారు.ఇక ఇలాగే పరిపాలన చేస్తే మెం కూడా ఏదురుతీరిగితే ప్రశాంతంగా వున్న రాష్ట్రం కాస్త అల్లకల్లోలం గా మారుతాయనీ ఆర్టీసీ కార్మీకులు తెలిపారు.