చంద్రబాబును ముంచుతున్నది అదేనా..? టీడీపీ నేత సంచలన వ్యాఖ్యలు

నారా చంద్రబాబు పై టీడీపీ సీనియర్ నెత మాజి ఎంపీ జెసి దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. చంద్రబాబు కాస్త వేగంగా వుండాలి. వేంటనే నిర్ణయం తీసుకోవడంలో మీటింగులు, సమీక్షలు ఇలా ఒక్కటీ కాదు ఇలా అందరి అభిప్రాయం తెలుసుకోని ఏదైనా పని చేయాలా వధ్ధా అని  అలోచిస్తారని అంతలోపు ప్రజలలో మనపై వున్న నమ్మకం పోయిందని అయన తెలిపాడు. చంద్రబాబు తన తీరు మార్చుకోకపోతే ఇంకా చాలా నష్టపోవాల్సీ వస్తుందని అయన హితవు పలికాడు. ఇక అలాగే వైఎస్ జగన్ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు కూడా చేశాడు.కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా చురుగ్గా పనిచేస్తున్నాడని, ఏదైనా మీటింగ్ అరగంటలో ఫినిష్ చేస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే వైఎస్ జగన్ లా వుండాలని అయన వ్యాక్యానించాడు.

చంద్రబాబు నాయుడు చాదస్తంగా ప్రతీ విషయం క్షుణ్నంగా చెప్పే అలవాటు ఉందని, అది మానుకొని సూటిగా సుత్తి లేకుండా చెప్తేనే జనాలకు, కానీ నాయకులకు కానీ అర్థం అవుతుందని జేసీ చెప్పారు. ంద్రబాబు గంటలు గంటలు చర్చలు ఆపేస్తేనే టీడీపీ బాగుపడుతుందని, చిన్నవాడైనప్పటికీ సీఎంగా జగన్ మోహన్ రెడ్డి సూటిగా, సుత్తి లేకుండా పనిచేసుకుంటూ పోతున్నాడంటూ మాజీ ఎంపీ జేసీ. దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు గురించి పలు కామెంట్స్ చేశారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏదైనా సమీక్ష చేస్తే గంటలు గంటలు కాలం తినేస్తాడని, తామేమీ చిన్న పిల్లలం కాదని, అన్ని విషయాలు తెలుసుఅంటూ చురకలు అంటించాడు. అంతేకాదు కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా చురుగ్గా పనిచేస్తున్నాడని, ఏదైనా మీటింగ్ అరగంటలో ఫినిష్ చేస్తున్నాడని జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకొచ్చాడు.

చంద్రబాబు నాయుడు చాదస్తంగా ప్రతీ విషయం క్షుణ్నంగా చెప్పే అలవాటు ఉందని, అది మానుకొని సూటిగా సుత్తి లేకుండా చెప్తేనే జనాలకు, కానీ నాయకులకు కానీ అర్థం అవుతుందని జేసీ చెప్పారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి కుర్చీ వేసుకొని పార్టీలోని సమస్యలను వినాలని, అంతేకానీ చుట్టూ ఉన్న వందిమాగధుల మాటలు వింటే లాభం లేదని అన్నారు.