టిడీపీ వేరు… జనసేన వేరు… క్లారిటి వచ్చెసింది…

ఏపీ లో జరిగిన ఏన్నికలలో వైసీపి ఏంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో తెలిసిందే. రాష్ట్రంలో 3 వ స్థానంలో కొనసాగుతున్న పార్టీ జనసేన అని అందరు అనుకున్నారు. కానీ జనసేన ఓడిపోయింది. మామూలుగా కాదు. ఏకంగా పార్టి ఛీప్ అయిన పవన్ కల్యాణ్ 2 నీయోజక వర్గాల్లొ గెలవకపోవడంతో పరీస్థీతి అంతా ఒక్కసారిగా మారిపోయింది. ఇక స్థానిక ఏన్నికల సమయం దగ్గరకు వస్తుంది. కానీ సరైన నాయకులు లేకపొవడం పార్టీకి పెద్దదెబ్బ వచ్చిపడింది.అసలు జనసేన ఇంత చావుదెబ్బ తీనడానికి అసలు కారణం జనసేన, టిడీపీ ఒక్కటే అని ప్రజలు నమ్మడం అదికాక వైసీపి కూడా ఇలాగే ప్రచారం చేసింది.

జనసేనకి ఓట్ వెస్తే టిడీపీ కి వేసినట్టే అని తెలిపారు. అసలు పవన్ కల్యాణ్ వల్ల చంద్రబాబు ఏంత నష్టపోయాడో, ఇక చంద్రబాబు వల్ల పవన్ కల్యాణ్ ఇంకా ఘోరంగా నష్టపోయాడు.దానికి తగ్గట్టు టిడీపీ నెతలు కూడా ఇంకా అడుగు ముందుకు దూకి జనసేన, టీడిపి ఒక్కటే సీట్లు పంపకాలు కూడా అయిపోయాయి కామెంట్ చేయడంతో మోదటికే మోసం వచ్చింది. ఇంకా వైసీపికి పట్టు దొరికింది. ఇంకా ఏక్కువ ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు పోలవరం పై అవినీతి జరిగింది అని జనసేన నేత పుల్లారావ్ పీటిషన్ వేశారు. అది టీడీపీ ప్రభుత్వం అవినీతి చెసింది అని పిటీషన్ లో పెర్కోన్నారు. ఇప్పుడైనా టిడీపీ కి జనసేన ఏప్పటికి వ్యతీరెకం అనీ నిర్థారణ అయ్యింది అని ప్రజలు అనుకుంటున్నారు.

"
"