భూమన కరుణాకర్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్

వై ఎస్ జగన్ తనకు అండగా వుండే నాయకులకు మర్చీపోకుండ ఏవరీకి ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నాడు. అతడు ముఖ్యమంత్రీ అయిన దగ్గర నుండి తనకు అండగా వున్న వారీని మర్చీపోవడం లేదన్నది మాత్రం నిజం. వాళ్ళ వావాయి వైవీ సుబ్బారెడ్డి కి టీటీడీ బోర్డ్ చైర్మన్. జగన్ ని ఏప్పటి నుండో సపోర్ట్ చేస్తు వస్తూన్న పృద్వీరాజ్ కి కూడా మర్చీపోకుండా పదవి ఇచ్చి గౌరవించాడు.ఇక తాజగా తన తండ్తీకి అంతేకాకుండా తనకు అండగా వుంటు వస్తున్న భుమన కరుణాకర్ రెడ్డి కి షాకింగ్ అఫర్ ఇచ్చాడు.టీటీడీ లో పాలకమండలీలో అతడికి అవకాశం ఇచ్చాడు.భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. వైఎస్ హయాంలో టీటీడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు.తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఓ అద్భుత అవకాశాన్ని ఇచ్చారు.

తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడినా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తే.. ఏపీ నుంచి ఒక్క భూమనకు మాత్రమే అవకాశం కల్పించారు. రాకేష్ సిన్హా (బీజేపీ ఎంపీ – న్యూఢిల్లీ), శేఖర్ (చెన్నై), కుపేందర్ రెడ్డి (బెంగళూరు), గోవింద హరి (హైదరాబాద్), దుష్మంత్ కుమార్ దాస్ (భువనేశ్వర్), అమోల్ కాలే (ముంబై)ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించింది. ఈ ఏడుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా టీటీడీ బోర్డు సమావేశాలకు హాజరవుతారు. వారికి బోర్డు సభ్యులతో సమానంగా ప్రోటోకాల్ ఉంటుంది. అయితే, టీటీడీ పాలకమండలి తీర్మానాల విషయంలో వారికి ఎలాంటి ఓటు హక్కులు ఉండవని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితులు. వైఎస్ హయాంలో టీటీడీ చైర్మన్‌గా కూడా పనిచేశారు. చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తికి బోర్డు సభ్యుడిగా పంపించకుండా ప్రత్యేక ఆహ్వానితునిగా అవకాశం కల్పించారు. ఇలాగే జగన్ ఏవరీని మర్చీపోకుండా ఏవరీకి ఇవ్వాల్సీన గౌరవం వాళ్ళ్కి ఇస్తున్నాడ వైసీపీ వర్గాలు చాలా అనందంగా వున్నాయి.అలాగే జగన్ ఇచ్చిన పదవికి న్యాయం చేకురుస్తానని  భుమన కరుణాకర్ రెడ్డి స్పందించడం జరిగింది.

"
"