వైఎస్ జగన్ కీలక నిర్ణయం.. రాజధాని అమరావతిపై సరికొత్త కమిటి

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతి పై కోత్త కమీటి వేశాడు.అసలు కమీటి ఏందుకు అని అందరీకి అనుమానం వచ్చింది.అప్పుడు జగన్ ఈ కమీటీ గురించి చెప్పాడు.మరేం లేదట ఈ కమీటి అమరావతీలో పరీస్థీతులపై,అంటే పరీస్థీతులు అంటే మరేంటో కాదు.అసలు అక్కడ పనులు ఎక్కడవరకు పూర్తయ్యాయి.ఇంకా ఏంత అభివృద్ధి జరిగింది.ఎంత వరకు అమరావతిని కట్టారు అనే దానిపై నివేధిక ఇందులో మరో ప్లాన్ వుంది వైసిపీ సీనియర్ నాయకుడు మంత్రీవర్యుడు పార్టీలో కీలక నేత అయినటువంటి బోత్సా చేసీన వ్యాఖ్యలు ఉత్తవేనా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడే వుంది అసలు రాజకీయం .ఇప్పుడు ఆ నివేదీక అంటే ఏవరు అధికారం లో వుంటే వారీకి అనుకులంగా వస్తుంది.రప్పిస్తారు. ఇలా వచ్చాకా రాజధానిలో ఏ పనులు జరగలలేదని చెప్పె ప్రయత్నం చేస్తారు మేల్లగా రాజధాని మారుస్తారు. మేల్లగా ఏందుకంటారా .

ఒకేసారీ రాజధాని ఇక అమరావతి కాదు అంటే రాష్ట్రం మొత్తం నీరసనలు చేస్తారు ప్రతీపక్షాలకు మనమే అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం అందుకే పాము చావాలి.కర్ర విరగకూడదు అనే దానిన్ జగన్ ఫాలో అవుతున్నాడు.రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అనుసరించాల్సిన ప్రణాళికలు, విధివిధానాలను సూచించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఓ నిపుణుల కమిటీని నియమించింది. పట్టణ ప్రణాళికారంగ నిపుణులను ఇందులో నియమిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఉత్తర్వులు జారీచేశారు. ఈ కమిటీకి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి జి.ఎన్‌.రావు కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఢిల్లీలోని స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ మాజీ డీన్‌- అర్బన్‌ డిజైన్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ కె.టి.రవీంద్రన్‌, ఇదే సంస్థ డీన్‌ (అకడమిక్‌) ప్రొఫెసర్‌ మహావీర్‌, అహ్మదాబాద్‌ సీఈపీటీలో ప్లానింగ్‌-అర్బన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఫ్యాకల్టీ సభ్యుడు ప్రొఫెసర్‌ హెచ్‌.ఎం.శివానందస్వామి, బెంగళూరు ఐఎన్‌డీఈలో అర్బన్‌-రీజినల్‌ ప్లానర్‌ డాక్టర్‌ అంజలీ మోహన్‌, చెన్నైకు చెందిన విశ్రాంత చీఫ్‌ అర్బన్‌ ప్లానర్‌ కె.బి.అరుణాచలం సభ్యులుగా నియమితులయ్యారు. వీరికి తోడు పర్యావరణం, వరద నియంత్రణ అంశాల్లో నిపుణుడిని కో-ఆప్ట్‌ చేసుకునే అధికారాన్ని కమిటీకి ఇచ్చారు. ఈ కమిటీ ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి ప్రణాళికలను సమీక్షించడంతోపాటు రాష్ట్రం, రాజధాని అన్ని రంగాల్లో ప్రగతిపథాన సాగేందుకు ఉపకరించే సమగ్ర వ్యూహాన్ని సూచించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నివేదికను 6 వారాల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. చుద్దాం ఆ కమిటి వచ్చాక ఏం  చేబుతాడో…

"
"