జగన్ పై తీవ్ర వ్యతిరేఖత.. సొంత పార్టీలోనే మరో సంచలనం

వైఎస్ జగన్ తీరుపై వైసీపీ కార్యకర్తలు అసహనంగా వున్నారట.వైసిపి అంతే ఇష్టం. జగన్ అంటే మా ప్రాణం అనేలా వున్న కార్యకర్తలు ఇప్పుడు తీవ్ర అలజడులు రేపుతున్నాయి. ఇప్పటి వరకూ పార్టి అంటే నాయకులు వస్తు వుంటారు. పోతు వుంటారు. కానీ జూపూడి ప్రభాకర్ పార్టిలో చేరడం తీవ్రంగా వ్యతిరెకిస్తున్నారు. ఇలాంటి వారిని వైఎస్ జగన్ స్వయంగా పార్టిలోకి కండువా కప్పి మరీ అహ్వానించడం . వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.అసలు ఎందుకు ఇంత కోపంగా వున్నారంటే జూపూడి టిడీపీ లో వున్నప్పుడు చేసిన వ్యాఖ్యలే కారణం అతడిలా ఇంకా చాలా మంది వైసీపి పై, జగన్ పై ఏన్ని కామెంట్లు చేశారు.

కానీ ఇప్పుడు అలాంటి వారిని జగన్ పార్టిలోకి తీసుకోవడంతో వైసీపి నేతలు, కార్యకర్తలు జీర్ణీంచుకోలేకపొతున్నారు. ఇక ఇలాంటి వారిని పార్టిలోకి రావద్దు అంటు వ్యతిరెకంగా సోషల్ మిడియాలో కామెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు పిచ్చొళ్ళు లాగా అవుతున్నారట.అసలు జగన్ ఇలాంటి వారిని చేర్చుకోవాల్సిన అవసరం లెదు. పార్టి కార్యకర్తలకు సహాకారం ఇవ్వండి చాలు వాళ్ళు పార్టిని ఏప్పుడు కాపాడుతునే వుంటాడు. ఇలాంటి నాయకులను నమ్మవద్దు అని, వైసీపీ అధిష్టానానికి మోరపెట్టుకుంటున్నారట. ఇక జగన్ అధికారం లోకి వచ్చినా కార్యకర్తలపై పోలిస్ కేస్ లు అలాగే వున్నాయట. జగన్ వీళ్ళని పట్టించుకోవడం లేదట.అసలు కార్యకర్తలకు జగన్ అందుబాటలో వుండటం లెదట. పార్టీ గెలవడానికి ఇంత కష్టపడిన వాళ్ళని పట్టించుకోకుండా ఇలాంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడంపై అందరు అసహనంతో వున్నారట.

"
"