వైసీపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు.. మండిపడుతున్న స్థానికులు

వైసీపీ పార్టీ పెట్టిన 10 సంవత్సరాల తర్వాత వైఎస్ జగన్ ఏంతో కష్టపడి విజయం సాధించాడు. ఇక జగన్ ని ప్రజలు నమ్మారు. అలాగే ప్రజల నమ్మకాన్ని తన హుందాతనంతో, నిర్ణయాలతో నిలబెట్టుకుంటున్నాడు. కానీ ఇక వైసీపీ నాయకులు ఇంకా ప్రతిపక్షం లో వున్నట్టు ప్రవర్తిస్తున్నారు. జగన్ ప్రతిపక్షంలో ఏన్ని విమర్శలు చెసినా అధికారం లోకి వచ్చాక ఎక్కడా నోరు జారడం లెదు. కానీ ఇప్పుడు వైసీపీ నాయకుల పుణ్యమా అని జగన్ ఎంత మంచిగా వున్నా వైసీపీ నాయకులు చెసె పనుల వల్ల జగన్ కి పెద్ద తలనోప్పిగా మారుతున్నాయి. ఇక నెల్లురు నుండీ కోటంరెడ్డి శ్రిధర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కి వేళ్ళవలసి వచ్చింది. ఇక తాజాగా కీల్లి కృపారాణి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనానికి దారి తీసాయి.రాష్ట్రాన్ని అవినీతి పథంలో నడపడం వైసీపీ లక్ష్యం అని అమె చేసీన వ్యాఖ్యలకు అక్కడ వున్న వైసీపీ నాయకులు మిడియా ప్రతినిధులు బిత్తరపోయారు.

ఇక వైసీపీ నాయకులు తెరుకోని అమె కు చెపుతున్నా వినకుండా అలాగే మాట్లాడీంది. తాజాగా ఒక ఎంపీ ఇక ఏకంగా చంపెయండీ అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అయన ఎవరంటే అనంతపురం వైసీపీ ఎంపీ తలారి రంగయ్య ఇక అయన చేసీన వ్యాఖలు ఏం చేసాడంటే రాయలసీమలో చంపేవాడు, చచ్చేవాడు బోయలేనని , బోయలపై ఉసిగొల్పే వారి తల నరికేయండని అన్నారు. కొందరు బోయలను రెచ్చగొడుతూ వారిలో వారికే కలహాలు సృష్టిస్తున్నారని, అలా ఉసిగొల్పేవాడి తలలు తీస్తే తాము తగువులాడుకోవలసిన పని ఉండదని అన్నారు. బోయలు బోనులో నిలబడకూడదని న్యాయమూర్తులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. అయితే ఎంపీగా ఉండి ఇలా తలలు నరకండి అని చెప్పిన తలారి రంగయ్య మాటలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రెపుతున్నాయి. ఇక ఎంపీ ఇలా చంపెయండి అని మాట్లాడితే, ఇక కొందరు సపోర్ట్ ఇస్తున్నారు. కోందరు విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలో వుంది. కాబట్టి ఇంకా ఏం కాదు. కానీ ఇలాంటి విమర్శలు నాయకులు చేసుకుంటు పోతే చివరికి మునిగెది జగన్ అని రాజకీయ వీశ్లెషకులు అభిప్రాయపడుతున్నారు.

"
"