మొత్తానికి వెనక్కి తగ్గిన జగన్.. వాటికి జోలికి వెళ్ళబొయేది లేదు.. కేంద్రానికి లేఖ

జగన్ ప్రభుత్వం విద్యుత్ ఓప్పందాలపై సమీక్ష నిర్వహిస్తామని జగన్ చేసిన సంచలన నిర్ణయంని మోత్తం దేశం షాక్ తగిలింది. ఒకవేళ విద్యుత్ ఒప్పందాలు పై సమీక్ష జపిపితే ఒక్క ఏపి ఒక్కటే ఇవ్యాల్వ్ అవ్వదు. దేశం లోని అన్ని ఒప్పందాలు బయటకి వస్తాయి.అసలు జగన్ విద్యుత్ ఇప్పందాలు ఎందుకు సమిక్షిస్తానన్నాడండే ఇందులో గత ప్రభుత్వం ఇన్వాల్ మేంట్ ఇందేమో అనుకోని కాని ఇది మోత్తం కేంద్రం పరీధిలో జరుగుతుంది.ఈ విషయాన్ని ఎన్ని సార్లు చెప్పిన వినలేదు.కాని ఇప్పుడు క్లారీటి వచ్చినట్టుంది.జగన్ కేంద్రానికి ఒక లేఖ రాసాడు ఇక విద్యుత్త్ ఒప్పందాల జోలికి వేళ్ళం అని కేంద్రానికి లేఖ రాసాడు.

. ఇప్పటికే అమలులో ఉన్న పాత పీపీఏల జోలికి వెళ్లబోమని, ఇంకా ఖరారుకాని ఒప్పందాల మీద మాత్రమే దృష్టి సారిస్తామని కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా తెలిపారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అయితే, అందులో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయిన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీపీఏలపై సమీక్ష చేస్తామని ప్రకటించారు. దీనిపై కొన్ని కంపెనీలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. కడప, అనంత జిల్లాకు చెందిన ఎస్‌బీఈ, అయిన, స్పింగ్ కంపెనీల ఏపీ సర్కార్ నిర్ణయాన్ని విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన ట్రిబ్యునల్ పీపీఏ ఒప్పందాలను రద్దు చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ చట్టంలోని సెక్షన్ 63, కేంద్రం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఇది సరికాదని వ్యాఖ్యానించింది.మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పీపీఏల విషయంలో పునరాలోచించాలంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. అనవసరంగా కంపెనీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే అభిప్రాయం కలిగితే రాష్ట్రంలో పెట్టుబడులు రావని నచ్చజెప్పింది. అయితే, తాము పీపీఏల విషయంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు వైఎస్ జగన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, జగన్ ప్రభుత్వం తీరు మీద జపాన్ కంపెనీ కేంద్రానికి లేఖ రాసింది. వీటికితోడు తాజాగా కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ కూడా జగన్ తీరును తప్పుపట్టారు.

గత ప్రభుత్వ హయాంలో పీపీఏలలో అవకతవకలు జరిగినట్లు తమ దగ్గరికి లేఖలతో వచ్చి రద్దు చేయమని కోరుతున్నారని ఆర్కే సింగ్ అన్నారు. ఈ వివాదం ముదరడంతో జగన్ వెనుకడుగు వేశారు. ఇప్పటికే అమలవుతున్న వాటి జోలికి పోమని, అసలు అమలుకాని వాటిని సమీక్షిస్తామని కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది.ఇలా ఐతే కచ్చితంగా ఏ కంపేనీ అసలు ఏపీలో పెట్టుబడులు పెట్టదు. చుద్దాం మరీ ఏంఅవుతుందో.

"
"