వైసీపీలో అంతర్యుద్దం.. జగన్ పై తిరగబడుతున్న అభిమానులు

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరీస్థితులు  మారుతున్నాయి. ప్రజలు కూడా  అలొచించడం మొదలెట్టారు.  ఇంతకు ముందు తమ నాయకుడు ఏం చేసినా మారు మాట్లాడకుండా  వెంటనే ఫాలో అయిపోయారు.ఇప్పుడు యువత అలోచన కూడా మారింది. రాజకీయ నాయకులు ఏం చెబుతున్నారో అది.. తప్పా.. రైటా అని అలోచిస్తున్నారు. అలాంటి  పరీస్థీతులు తీసుకోని వచ్చింది. పవన్ కల్యాణ్ అతడు యువత ని తన అలోచనల్లో పడేశారు. రాజకీయాలు ఏలా వుంటాయో చెప్పాడు. ఇప్పుడు యువత  అలోచనలో  పడ్డారు. రాజకీయ నాయకుడు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా  అలోచన లో పడ్డారు.

పవన్ కల్యాణ్ కూడా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత  యువత  మాట్లాడటం మోదలెట్టారు. అసలు జగసెన లొ వున్న యువత మారుతుంది. ఇక ఇప్పుడు జనసెన  తర్వాత ఏక్కువ యువత వున్న పార్టి వైసీపీ, ఆ పార్టి లో వున్న వాళ్ళంతా జగన్ అంటే ఇష్టపడే వాళ్ళే . కాన్ ఇప్పుడు  అరీస్థీతి అలా లేదు ఇంతకముందు జగన్ ని ఏందుకు ఇష్టపడుతున్నారంటే సమాధానం చెప్పకుండా జై జగన్ అనేవారు.  కాని ఇప్పుడు వైఎస్ జగన్ ఏం చేస్తున్నాడో అర్థం కాకుండా వున్నారు. ఇంతకు ముందు వైఎస్ జగ న్ సపోర్ట్ చేసిన వారే ఇప్పుడు జగన్ తీరు ని తప్పు పడుతున్నారు. జగన్ తీరు ఇప్పుడు  చిన్నగా తిరుగుబాటు మోదలైంది.

అసలు ఎందుకు  ఇలా అనుకుంటున్నారంటే జగన్ తీరు అందరీకి నచ్చడం  లేదు. ఇంతకు ముందు జగన్ ను విమర్శించిన వారినే జగన్  చేర్చుకుంటున్నారు. దీనిపీ  పార్టీ వర్గాల్లో కాస్త అసంతృప్తికి గురవుతున్నారు.

 

"
"