గంటా వెనుక చిరు ఉన్నాడా..? టీడీపీ లో అసలేం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్ లో సార్వతీక ఏన్నికలలో వైసీపి కి అఖండ విజయం కట్టబెబెట్టారు. వైసీపి జోరుకి,టీడీపీ పోటి ఇవ్వడం కాదుగా అసలు  ప్రతిపక్షం అయినా మిగులుతుందా అన్నట్టు సాగింది వైసీపి ప్రభంజనం. ఇప్పుడు ఇక రాజకీయ నాయకులు ఏవరీ దారి వారు  చూసుకొని  కొంతమంది వైసిపీ కి, మరీ కొంతమంది బీజెపీ లోకి చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు అసలు చర్చ అంతా మాజీమంత్రి టీడిపీ ఎమ్మెల్యె గంటా  శ్రీనివాస్ రావు గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు అతడు కచ్చితంగా  టీడీపీని  వదిలి వైసీపి లోకి వేళతాడని ఇప్పటికే  రాజకీయ వర్గాలన్ని అనుకుంటున్నాయి.

అసలు ఎక్కడికో ఎందుకు అసలు  మరో 2 రోజుల్లొ   పార్టి మారతాడు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతేకాకుండా  తన ఎమ్మెల్యె పదవికి రాజీనామా చేసీ మరీ ఉప ఎన్నికలు కి వైసీపీ తరుపున నిలబడతాడనీ తీవ్ర ఏత్తున ప్రచారం జరిగింది. అయితే గంటా శ్రీనివాస్ రావు అందరీకి షాక్ ఇచ్చాడు. తను టీడిపీ కి  రాజీనామా చేయ్యడం లెదు అని క్లారీటీ ఇచ్చాడు. ఏలాగంటే  విశాఖ లో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానుకి హాజర్ అయ్యారు. దీంతో అయన పార్టీ  మారరు అని క్లారీటి అందరీకి వచ్చింది. దీనికి పరోక్షంగా మెగాస్టార్  చిరంజీవి  హస్తం వుందనీ అందరు అనుకుంటున్నారు. చిరంజీవి  సలహా  వల్లె అతడు పార్టీ మారలేదని వ్యాఖ్యలు వినబడుతున్నాయి.

చిరంజీవి, గంటా శ్రీనివాస్ రావు అత్యంత సన్నిహితులు అయితే చిరంజివి ని కలిసి పార్టీ  మార్పుపై  సలహా అడిగినప్పుడు, ఇప్పుడు వైసీపి లోకి వెళ్లీనా పెద్దగా చేసేది ఏమి లెదు. అదికాక ఉపఏన్నికలలో గెలిచే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయి. కాబట్టి టీడీపీలో వుండడం బెటర్ అని సలహా ఇచ్చాడట దీనీతో గంటా కూడా తన పార్టీ  మార్పుపై తన నిర్ణయాన్ని మార్చుకున్నాడట.

 

 

 

"
"