ఇరకాటంలో ఎమ్మెల్యే గంటా.. చుక్కలు చూపిస్తున్న క్యాడర్.

ఏపీ రాజకీయ పరీస్థీతులలో తనకంటూ ఒక ప్రత్యకమైన అధ్యాయం రాసుకున్న సీనియర్ నెత, మాస్ లీడర్, మాజి మంత్రి గంటా శ్రీనివాస్ రావు. అయన వ్యవహార శైలి ఏవరికి అర్థం కావడం లేదు. అయన కొద్ది రోజులుగా పార్టీ మారుతున్నాడని బలంగా వినపడుతుంది. అయన పార్టీ మారుతున్నాడని అపవాదు బలంగా వినపడుతుంది. ఇక అయన కానీ పార్టీ మారితే ఒక్కరే వెళ్లరు. అయ్న వెంట అయన అనుచరులు, పార్టీ నెతలు, ఇంకా కొందరు క్యాడర్ ఇలా చాలా మంది అయన ఏ పార్టీలోకి వెళీతె ఆ పార్టీలోకి వేళతారు. ఇంకా అయన ఇప్పుడు ఏ పార్టీలోకి వేళతాడో ఏవరికి క్లారీటి లేకుండా వుంది. ప్రస్తూత పరీస్థీతులలో అయ్న బీజేపీ లోకి వేళతాడని బలంగా వినపడుతుంది.ఇక అయన ఢిల్లి వేళ్ళి అక్కడ పెద్దలతో మంతనాలు జరిపినట్టు రాజకీయ వర్గాల సమాచారం.

ఇక తాజాగా అయన వెంట వుంటే అనుచరులు కానీ, నేతలు కానీ, బీజేపీ లోకి వేళ్ళడం అంతగా ఇష్టం లేదట ఏందుకంటే రాష్ట్రంలో అసలు బీజేపీకి ఏటువంటి అధికారం లేదు. కెంద్రం లో వున్నా మనకు ఏటువంటి లాభం లెదని అందరు అభిప్రాయపడుతున్నారట. ఇక రాష్ట్రంలో అధికారంలో వున్న వైసీపీలో చేరితే ఏదో ఒక పదవి వస్తుంది అని అశ పడిన వారు ఇప్పుడు బీజేపీ అనే సరికి కాస్త విముఖంగానే వున్నారట. ఇక గంటా శ్రీనివాస్ రావు అసలు బీజేపీలోకి వేళ్ళి ఏం చేద్దాం అని అనుకుంటున్నారో అని అయన అనుచరులు అనుకుంటున్నారట. ఇక అక్కడ అధికారం లేదు. ఏలాంటి నామినెటేడ్ పదవులు వస్తాయి అనే అశ లేదు. కానీ అయన మాత్రం ఏందుకు ఇలా అలోచీస్తున్నాడని అందరు అనుకుంటున్నరట. కానీ ఇప్పుడు గంటా శ్రీనివాస్ రావ్ ఒక్కరే పార్టీలోకి వెళీతే ఒకలాగా చూస్తారు. అదె గంటా తన అనుచరులతో, క్యాడర్ తో, ఇంకా అయన కనుసన్నల్లో పని చేసే నాయకులతో వేళితే పార్టీలో అయన గుర్తింపు మరోలా వుంటుంది. ఇక ఇప్పుడు గంటా ఫాలోవర్స్ ఇలా అనుకోవడంటో, ఈ సారి గంటా శ్రీనివాస్ రావు రాజకీయం అంటగా వర్కౌట్ కాలేదని అందరు అనుకుంటున్నారు.