దమ్ముంటే ఆ పని చేయగలరా..? జగన్ ప్రభుత్వాన్ని అడ్డంగా ఇరికించిన బుద్దా వెంకన్న

ఏపిలో ఎన్నికల ప్రకియ ముగిసి దాదాపుగా చాలా కాలం అయ్యింది. అయినా ఇప్పటికి కూడా ఏపీలో పరీస్థీతులు చక్కబడలేదు. ఏపీలో రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలతో ఇప్పటికి ఇక్కడ అంతా వేడి చల్లారలేదనే చేప్పాలి. ఒకరిది అయిపోయే సరికి మరోకరు అందుకుంటున్నారు.ఇక ప్రధానంగా టీడీపీ, వైసీపీ నెతల నాయకుల మధ్య మాత్రం విమర్శలు జరుగుతూనే వున్నాయి. ఇక ఇప్పుడు వైసీపీ నెతలు చేసే ప్రతిలో జరిగే తప్పులను ఏత్తి చూపడంలో ముందున్న బుద్దా వెంకన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.

ఇక అలాగే అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ ఏలాంటి హామిలు ఇచ్చాడో తెలిసిందో ఆందరికి తెలిసిందే అని చేప్పాడు.అయన అధికారంలోకి రాకముందు 45 ఏళ్ల కే బీసీ,ఎస్సి, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తాం అని అయన తెలిపాడు. కానీ అధికారంలోకి వచ్చాక ఏవరు పట్టించుకొవడం లేదని అయన తేలిపాడు, అలాగే వైసీపీ నెతలు ఇప్పుడు మాత్రం పట్టించుకోవడం లేదని అయన తెలిపాడు.ఇది తట్టుకోలేక రాష్ట్రంలో మహిళలు ఏం చేయాలో అర్థం కాకుండా వున్నారని అయన తెలిపాడు. ఇక అది తట్టుకోలేక మహిళలు ప్రభుత్వాపై విమర్శలు చేస్తే ఒక మహిళ అని కూడా చూడకుండా పొలిస్ స్టేషన్ కి తీసుకేళ్తారా అని అయన ప్రశ్నించారు. ఇక ఇలా మట్లాడినందుకు వైసీపి నెతలను అందరిని కూడా అలాగే అరెస్టు చేస్తారా అని అయన తెలిపాడు.