సీయం అయ్యుండి ఇలా చేస్తారా..? జగన్ పై మండిపడుతున్న నేషనల్ మీడియా

సార్వతిక ఏన్నికలు ముగిసి ఐదు నెలలు గడిచాయి. కానీ ఇప్పటీకే ఏపీలో మాత్రం విమర్శలు చేస్తూనే వున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు మాత్రం చిన్న అవకాశం దోరికినా విడిచిపెట్టడం లేదు. టీడీపీ ముందువరుసలో వుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని మాత్రం వాళ్ళు ఒప్పుకోవడం లెదు ఏంతసేపటికి వైఎస్ జగన్ మోసంతో గెలిచాడని అందరు విమర్శలు చేస్తున్నారు.అసలు విషయం ఏమిటంటే టీడీపీ ఏట్టీ పరీస్థీతులలో ఓడిపోదని అందరు చాలా నమ్మకంతో ముందు వేనుక చూడకూండా దిగారు.

ఇక ఇప్పటీకే చాలామంది ఓడిపోయారు. ఇక దీని కారణంగా టీడీపీ నెతలు ఓడిపోవడంతో చాలామంది ఇప్పటికే వైఎస్ జగన్ సీయం అంటే ఏవరు నమ్మడం లేదట. సార్వత్రిక ఏన్నికలలో టీడీపీ ఓడీపోయినప్పటి నుండి టీడీపీ నెతలు ఇలాంటి విమర్శలు చేస్తునే వున్నారు. ఈవీయం సీయం అంటు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వైఎస్ వైఎస్ జగన్ ది నిజమైన గెలుపు కాదని, అది ఒక ఫేక్ గెలుపని అందరు విమర్శలు చేశారు. ఇక టీడీపీ సీనియర్ నెతలలో ఒకరైన జెసీ దివాకర్ రెడ్డీ లాంటివాడు కూడా ఇలాంటి విమర్శలే చేస్తు వస్తూన్నాడు. ఇక అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు ఇలా ఒకరేమిటి అందరు అదే రకమైన విమర్శలు చేస్తు వస్తున్నారు.

ఇక తాజాగా పవన్ కల్యాణ్ కూడ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కలకలం రెపీంది. ఇక అయనది అసలైన గెలుపు కాదని విమర్శలు చేశారు. ఇంకా చేప్పాలంటే ఏక్కడికి అక్కడ అంతా అధికారులను మ్యానేజ్ చేశారని అయన తేలిపాడు. ఇక వైఎస్ జగన్ కీ ఓట్ వేసీన వాళ్ళు కూడా ఒకసారి జగన్ సీయం అయితే ఏం చేస్తాడో అని ఓట్ వేశారని,కానీ వచ్చిన ఐదు నెలలకే ప్రజలకందరికి జగన్ పాలన అర్థం అయ్యిండని అందరు అనుకుంటున్నారని టీడీపీ నెతలు విమర్శలు చేస్తున్నారు.