చంద్రబాబుపై భారీ కుట్ర…వైసీపీ అదిరిపోయే ప్లాన్

ఎపిలో ఏన్నికల ఫలితాల అనంతరం ఇక వైసీపీ గెలిచాక వైఎస్ జగన్ 10 సంవత్సరాలుగా కలలుగన్న సీయం పదవి అయనకు వచ్చింది. ఇక ఏముంది అన్ని నిర్ణయాలు తన ఇష్టం ఇక తను చెప్పిందె వెదం ఇక వచ్చి రాగానే వైఎస్ జగన్ కూడా టీడీపీ కట్టిన కట్టడాలలో ప్రజా వెదికని అక్రమ కట్టడం అని వెంటనె కూల్చెసాడు. ఇక జగన్ చాలా మంది ప్రైవెట్ వ్యక్తులకు నోటిస్ లు ఇచ్చాడు. అవన్ని అక్రమ కట్టడాలనీ నోటిసులు పంపాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో అంశంపై టీడీపీ కి నోటిసులు జారీ చెసింది.

తెలుగుదెశం పార్టీ కోసం గుంటుర్ జిల్లాలోని మంగళగిరి నియోజక వర్గంలో జాతీయ రహదారి పక్కన టీడీపీ పార్టి కార్యాలయం నిరిస్తున్నారు. ఇక దానికి కూడా వైసీపీ ప్రభుత్వం నోటిసులు పంపింది. ఇక్కడ పార్టీ కార్యాలయం కోసం చంద్రబాబు అధికారంలో వున్నప్పుడు ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాడు. నిర్మాణాలను కూడా దాదాపుగా పూర్థి చేసుకున్నారు. అయితె ఇక్కడ స్థలం పైన విచారణ లోతుగా జరిపారు. ఇక దినికి కూడా నోటిసులు జారి చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు. అధికారులని బెదిరించి ఇది పొరంబోకు భూమిగా చిత్రికరించి ఇక్కడ నిర్మాణాలు కడుతున్నారని వైసీపీ నాయకులు విమర్శించారు.

అనుమ‌తులు లేని భూముల్లో పార్టీ కార్యాల‌యం ఎలా నిర్మిస్తార‌ని ప్ర‌శ్నించ‌డంతోపాటు.. 392/2 సర్వే నంబర్‌లోని ప్రభుత్వ వాగు పోరంబోకుతో పాటు ప్రైవేటు రైతులకు చెందిన భూములను ఆక్రమించి నిర్మాణం ఎలా చేప‌డ‌తార‌ని ప్రశ్నించింది. ఇక ఇక్కడ నిర్మించిన ప్రభుత్వ కట్టడాలు తొలగించాలని అదెశించారు. అలాగే మంగళగిరి మండల తహసీల్దార్ కి నోటీసులు జారి చేసిన 7 రోజులలో ఇక్కడ నిర్మాణాన్ని తొలగించాలని, లెకపోతే తామే తోలగిస్తామని హెచ్చరించారు.ఇక ఇలాంటి పనులు ఏన్ని చేశారు అని వైసీపీ నెతలు విమర్శలు చెశారు. ఇక దీని పై రాజకీయ పరీస్థీతులు ఏలా మారతాయో అని అందరు అనుకుంటున్నారు.