చంద్రబాబు అనూహ్య నిర్ణయం.. ప్రముఖ నేతకు కీలక పదవి

నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ని తెలంగాణాలో బలపరిచే అలోచనలో వున్నాడు. అలాగే  ప్రజలలో తెలుగుదేశం అలాగే వుందని ఇక అన్నగారు అంటే ఇప్పటికే అభిమానం ఏక్కడా తగ్గలేదని కాకపోతే నాయకులు లేక పార్టీ ఇలా అవుతుందని అయన అభిప్రాయపడ్డాడు. అలాగే మాకు తెలంగాణ కూడ ఒక కన్నులాంటిదని, ఇక్కడ టీడీపీ త్వరలోనే బలపడుతుందని అయన తెలిపాడు. అలాగే   ప్రజల కోసం మా పోరాటం అసలు అగదని అయన తెలిపాడు. తెలంగాణాలో కార్యకర్తలు కూడా అలాగే వున్నారని . కేవలం చేయాల్సిందల్లా  ప్రజలలో మిగిలి వున్న పార్టీని బయటకి తీయ్యడం అని తెలిపాడు.

అలాగే ఇక్కడ పార్టీని కూడా బలపడే ఏ ఒక్క అవకాశాన్ని వదలం అని చంద్రబాబు తెలిపాడు.ఇక పార్టీని బలపరచాడానికి అయన మరోక  నేతని ఎంపీక చేసాడు.టీడీపీ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ కార్యదర్శిగా చంపాపేట డివిజన్‌ బైరామల్‌గూడకు చెందిన గ్యారగోని ప్రవీణ్‌గౌడ్‌ను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదివారం నియామకపత్రం అందజేశారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేయాలని బాబు సూచించినట్లు ప్రవీణ్‌గౌడ్‌ తెలిపారు. తనను కార్యదర్శి పదవిలో నియమించినందుకు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.