చంద్రబాబు మాటల్లో నిజం లేదా..? అస్సలు పట్టించుకోని జగన్

ఆంధ్రప్రదేశలో జరుగుతున్న పాలన గురించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించాడు. అయన పలు రకాల అంశాలపై అడిగిన ప్రశ్నలకు వైసీపీ నుండి సమాధానం లెకుండా పోయింది. చంద్రబాబు మధ్యం నిషేదంపై. ఇసుక రవాణా రద్దు అంశం పై ఇంకా కరెంట్ కోతపై,గ్రామ సచివాలయ ఉధ్యోగాలపై, అన్నా క్యాంటిన్ పై పలు రకాల అంశాలపై వైసీపి పభుత్వం పై వరసగా కామెంట్ విసిరాడు. ఇక అన్ని విషయాలపై పూర్తిగా ఏలా జరుగుతుందో వివరించాడు.ఇక చంద్రబాబు జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.ఒకపుడు భూ బకాసురులు ఉండేవారు, ఇపుడు ఇసుకాసురులు వున్నారు వారిని చూస్తున్నాం అంటూ జగన్ ప్రభుత్వం పై మండిపడ్డారు.ఇక ఇసుల అలా పెంచడం తో ఏక్కడి నిర్మాణాలు అక్కడ అగిపోయాయని ఇక ఇసుక పై రేట్లు అన్ని తగ్గించాలని చంద్రబాబు డిమండ్ చేశారు.

ఇక ఏన్నో అశలతో 20 లక్షల మంది యువత సచివాలయ పరీక్షలు కష్టపడి రాస్తే వాళ్లకు ఏం అన్యాయం చేశారని అయన మండిపడ్డాడు. ఇక జగన్ పెట్టే ప్రతి పధకం ఏదో ఒక నష్టం వుందని అయన వివరించాడు. ఇక అన్నా క్యాంటిన్ తీసేసారు. అవి మీకు ఏం అడ్డం వచ్చాయి అని అయన మండీపడ్డాడు. పెదల అకలి కోసం పెట్టిన దానిపై కూడా రాజకీయమా అని అయన మండిపడ్డాడు. ఇక ఇప్పుడు నెను కట్టిన ప్రతి ఒక్క భవనం ఐతె అదైనా సరే దానిపై అవీనితి ముద్ర వేసి దానిని కాస్త వేరే కార్యాలయం చేస్తున్నారని అయన వివరించాడు.ఇక జగన్ రైతు భరోసా కింద కేవలం 40,000 మంది రైతులకు ఇస్తున్నారని అయన మమ్దిపడ్డాడు. ఇక కరెంట్ కోత మనమే వేరే వాళ్ళకి ఇచ్చె లెవల నుండి, మనం కరెంట్ అడిగె అంత కిందకి వేళ్ళాం అని అయన తెలిపాడు. ఇక పెట్టుబడులు, కంపేనీలు , అమరావతి, పోలవరం ఇవన్నీ ఏలా అవుతాయనీ అన్నిటిపైన రీవర్స్ టేండరింగ్లు, రద్దుల్ చేస్తు వుండడని చంద్రబాబు మండిపడ్డాడ్ఉ.