భోజనప్రియులకు బంపర్ ఆఫర్: ‘ సైరా ‘ తో వినోదం… ఆంధ్రా తాలింపులో విందు..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, స్వాతంత్య్ర‌ సమరయోధుడు, తెలుగు ముద్దుబిడ్డ ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ‘సైరా’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా నిర్మాతగా రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించారు. ఇక అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా లాంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం గాంధీ జయంతి పురస్కరించుకుని అక్టోబర్ […]