నామినేషన్ వేయకుండానే బొక్కబోర్లా పడ్డ వైసిపి ఎంపీ అభ్యర్థి

ఆయనకు రాజకీయ పదవులు చేపట్టాలని ఎంతో కోరిక. పోయిన ఎన్నికల నుంచి పార్టీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నం చేసి అన్ని పార్టీలు తిరిగి చివరకు ఈ ఎన్నికల్లో వైసీపీ టికెట్ సాధించారు.టికెట్ దక్కిందన్న సంతోషములో ఏం మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడారో కావాలని మాట్లాడారో కానీ ప్రత్యేక హోదాపై నోరు జరారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. రాజకీయం అంటే వ్యాపారం కాదన్న విషయం ఆదిలోనే తెలిసొచ్చింది. ఆయనే వైసిపి ఎంపీ అభ్యర్థి పొట్లూరి […]

ఎన్టీఆర్‌ సందడిలో కొట్టుకుపోయిన యాత్ర, వర్మ…!

హనుమంతుడి ముందు కుప్పిగంతలు వేస్తే ఎలా ఉంటుంది..?? తాతకు దగ్గులు నేర్పించే ప్రయత్నం చేస్తే… ఇలాంటి పిచ్చి, వ్యర్ధ ప్రయత్నాలే చేసి చేతులు కాల్చుకున్నారు ఇద్దరు సినీ దర్శకులు.. టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తూ, నిర్మిస్తోన్న ఎన్టీఆర్‌ బయోపిక్‌కి పోటీగా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితగాథగా యాత్ర, లక్ష్మీపార్వతి, వైసీపీ ప్రోద్భలంగా రూపొందుతుందనే ఆరోపణలు ఉన్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ తెరకెక్కుతున్నాయి. అయితే, 21వ తేదీన ఎన్టీఆర్‌ కథానాయకుడు సినిమా ఆడియో రిలీజ్‌ని […]

వైయస్ విజయమ్మగా నయనతార.. నిజమెంత?

తెలుగు రాజకీయల్లో తనదైన ముద్రవేసుకున్న నాయకుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు. ముఖ్యమంత్రి పదవిలో ఉండగానే మరణించిన వైఎస్ రాజకీయ ప్రస్థానం అత్యంత సంచలనాత్మకం. ఆయన ప్రతిష్టను తెరమీద ప్రతిష్టించాలన్న సినిమా ప్రయత్నాలూ జరిగాయి. వైఎస్ బయోపిక్‌ రెడీ అవుతోందంటూ.. కొన్నిరోజులుగా అటు టాలీవుడ్. ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో సందడి మొదలైంది. గతంలో సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఈ ప్రాజెక్టు మీద సిట్టింగ్స్ వేసినట్లు వార్తలొచ్చాయి. కానీ.. అదంతా బూటకం అని తేలిపోయింది. ఇప్పుడు […]

ప‌వ‌న్ సినిమాకి కులం రంగు

అదేంటి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలు చేయ‌డం లేదు.. దాదాపు యాక్టింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాడ‌నే రూమ‌ర్‌లు ఉన్న స‌మ‌యంలో ఆయ‌న సినిమాకి కులం రంగు అంటుకుంటోంద‌ని అనుకుంటున్నారా..? లేక ఇది పాత సినిమా అని భావిస్తున్నారా..? అయితే, ఇక్క‌డే ఉంది అస‌లు క‌థ‌.. ప‌వ‌న్ హీరోగా సినిమాల‌కి, మేక‌ప్‌కి రెస్ట్ ఇచ్చినా ఆయ‌న ఓ సినిమాని నిర్మిస్తున్నాడ‌నే విష‌యం అంద‌రికీ తెలిసిందే. నితిన్ హీరోగా తెర‌కెక్కుతోన్న చ‌ల్ మోహ‌న‌రంగా సినిమాకి మాట‌ల మాంత్రికుడు, ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌తో […]

మొన్న చిరు.. నిన్న ప‌వ‌న్‌… నేడు బ‌న్ని..!

మెగా కాంపాండ్‌లో కొత్త చ‌ర్చ మొద‌ల‌యింది. ఆ ఫ్యామిలీ వార‌సుడు ఎవ‌రు…? మెగా వార‌స‌త్వాన్ని కాపాడే క‌థానాయ‌కుడు ఎవ‌రు…? ఇదేంటి అనుకుంటున్నారా…? ఇటు మెగాస్టార్ చిరంజీవి సినిమాల‌లో ఉన్నారు… సెకండ్ ఇన్నింగ్స్‌లో తొలి సినిమాతోనే సంచ‌ల‌నాలు క్రియేట్ చేశారు. ఇక‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌… పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నా సినిమాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెప్ప‌లేదు. మ‌రి, అప్పుడే ఈ చ‌ర్చ ఎందుక‌నే క‌దా…? చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసినా ఆయ‌న యువ హీరోల‌తో […]

అజ్ఞాతవాసి పై షాకింగ్ కామెంట్స్ చేసిన వర్మ

రాంగోపాల్ వర్మ స్పందించాడు అంటేనే ఎలా ,ఎప్పుడు ,ఎవరిని అనుకుంటాం..అంతేనా ఎవడో వర్మ ట్వీట్ కి బలై పోయాడు అని ఫిక్స్ అయ్యిపోతాం. అయితే ఇప్పుడు వర్మ కామెంట్స్ కి బలై పోయింది మాత్రం..అజ్ఞాతవాసి తీసి అట్టర్ ఫ్లాప్ అందుకున్న పవన్ కళ్యాణ్. మొదటిరోజునే పవన్ సినిమా ఫ్లాప్ టాక్ రావడంతో తలెత్తుకోలేక పోతున్న అభిమానులకి..వర్మ చేసిన కామెంట్స్ మరింత బీపీ పెంచుతున్నాయి..ఇంతకీ వర్మ ఏమన్నాడంటే “ఇప్పుడే మహేష్ కత్తి అజ్ఞాతవాసి రివ్యూ వీడియో చూశాను చాలా […]