పోలీసులపై నోరుజారిన మంత్రి బొత్స.. అడ్డంగా ఇరుక్కున్న జగన్ ప్రభుత్వం

ఏపీలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి వైఎస్ జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నాడు.. అలాగే ప్రజల మన్ననలు అందుకూనే లాగా పని చేస్తున్నాడు. అయైతే వైస్ జగన్ ఒక విషయంలో మాత్రం ఫెయిలయ్యాడు. ఏపీని ఇప్పుడు ఇసుక కొరత వెంటాడుతున్న విషయం తెలిసిందే. దినివల్ల భవనకార్మికులు ఏకంగా 40 లక్షల మంది ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాడు. ఏపీలో భవనాలు ఏక్కడికి అక్కడ అగిపోయాయి. అదికాకుండా ఇప్పుడూ కాంట్రాక్టర్ల పరిస్థీతి మరి దారుణంగా మారింది. కొత్త ఇసుక విధానం సెప్టెంబర్ 5 న వస్తుందని తెలిపారు. అప్పుడు కూడా ఏం చెయ్యలెదు. జగన్ ఇసుక వారోత్సవాలు అని పెట్టారు. అది కూడా కాలెదు. ఇప్పుడు మాత్రం వరదలు వచ్చాయి.

ఇసుక తీయడం కుదరడం లేదని అయన వైసీపీ నెతలు చెప్తున్నారు. ఇక వైసీపీ ప్రభుత్వం పై మిగతా ప్రతిపక్షాలన్ని తీవ్ర వ్యాఖ్యలు చెస్తున్నాయి. ఇసుక వేరే రాష్ట్రలకు రాత్రి సమయాలలో మారిపోతుందని వాళ్ళు తెలిపారు. కానీ అలాంటిది ఏం లెదని వైసీపీ నెతలు చేప్తున్నారు. ప్రభుత్వం పై ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని వైసీపీ నాయకులు హితవు పలికారు. కానీ ఇప్పుడు బోత్సా చేసిన వ్యాఖ్యలకు ఏం చేయాలో అర్థం కానీ పరీస్థితులలో వైసీపీ నెతలున్నారు. అయన విజయనగరంలో అయన మిటీంగ్ లో పాల్గోన్నాడు. అక్కడ ఎస్పీపై అయన ఒక వ్యాఖ్య చేశాడు. ఇసుక తరలి వేరే రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నారని తెలిపారు. ఇక అక్కడు ఎస్పీ పై అయన చేసీన వ్యాఖ్యలతో ఇక ఇసుక వేరే రాష్ట్రాలకు తరిలిపోతుందని తేలియజేశాడు. ఇక అయన చేసీన వ్యాఖ్యలకు వైసీపీ నాయకులు ఏం చేయాలో పాలుపోకుండా వున్నారు. ఇక ఇసుక తరిలిపోతుందని మంత్రి బోత్సా తేలిపేసరికి ఏలా కవర్ చేయాలో అర్థం కాక వైసీపీ నెతలు తలలు పట్టుకుంటున్నారు.