వైఎస్ జగన్ సంచలన నిర్ణయం..మంచు మోహన్ బాబుకి కీలకపదవి

2019 సార్వత్రిక ఏన్నికలలో వైసీపీ అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక వైసీపీ దాటికి రాష్ట్రంలోని మిగతా పార్టీల నుండి ప్రతిఘటన లేదు. ఇక వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. వైఎస్ జగన్ కూడా ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇక అయన వచ్చి రాగానే పాలన వేగం పెంచాడు. తన నిర్ణయాతో వైసీపీ నెతలు, ఎమ్మెల్యెలు, మంత్రులు, అధికారులు అలా అందరు చాలా బిజీగా పని చేస్తున్నారు. వైఎస్ జగన్ కూడా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటు, ప్రజలు మన్ననలు అందుకుంటున్నాడు.

ఇక వైఎస్ జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక, తనకు అండగా వున్న ఏవరిని మరిచిపోవడం లేదు. అందరికి నామినెటేడ్ పదవులు ఇస్తూ వస్తున్నాడు.ఇక ఇప్పటికే తనకు అండగా వున్నవాడికి పదవులు ఇచ్చాడు. ఇక లక్ష్మీపార్వతికి కూడా తెలుగు అకాడమీ ఛైర్మన్ పదవి ఇచ్చాడు. ఇక ఇప్పుడు ఏన్నికలు ముందు వైసీపీ లోకి వచ్చిన మంచు మోహన్ బాబు కీ కూడా ఏదో ఒక పదవి ఇవ్వలని అనుకుంటున్నాడట. ఇక మోహన్ బాబు కూడా ఏన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకుని వచ్చి పరోక్షంగా వైఎస్ జగన్ కీ సహాయం చేశాడు. అందువల్ల అయనకు పదవి ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఇక త్వరలో ఖాళీ అవ్వబోయే రాజ్యసభ సీట్ ఇవ్వాలని అనుకుంటున్నాడట. ఇక వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల వైసీపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.