బిగ్ బ్రేకింగ్.. జగన్ ప్రభుత్వానికి దిమ్మతిరిగే షాకిచ్చిన ఐవైఆర్‌

టీడీపీ అధికారంలో వున్నప్పుడు, చంద్రబాబు హయాంలో సీఏస్ గా పనిచేశాడు. అతడి పదవి కాలం ముగిసాక, బ్రాహ్మణ కార్పోరేషన్ ఇప్పించుకున్నాడు. చంద్రబాబు పక్కనే వుంటు చంద్రబాబు పై విమర్శలు చేయడం, వైఎస్ జగన్ కి అనూకూలంగా పోస్టర్లను తన సోషల్ మిడియా ద్వారా బయట పెడుతూ వుండేవాడు. ఇక అయన ఏవరో కాదు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్టారావు. ఈయన ఇలాంటీ పనులు చెస్తున్నారని చంద్రబాబుకి తెలియడంతో అయనకు ఇచ్చిన బ్రాహ్మణ పదవి నుండి తోలిగించారు. ఇక అప్పటి నుండి ఇంకా ఏదో ఒక విధంగా చంద్రబాబు పై విమర్శలు చెస్తునే వున్నాడు. ఇక అయన పాలనపై రకరకాలు విమర్శలు చేస్తు వచ్చాడు. అయన పాలనపై వ్యతిరేకత తీసుకుని రావడంలో అయన కూడ సక్సేస్ అయ్యాడు.

ఇక అయనపై అమరావతి విషయంపై విమర్శలు చేయ్యడం ఏదో ఒక విధమైన విమర్శలు చేస్తునే వున్నాడు. ఒక్కటీ కాదు. ఏక్కడ చిన్న విమర్శ చెయవచ్చు అని అనిపించనా చంద్రబాబుని విమర్శించడంలో ముందున్నాడు. ఇక ఇప్పుడు టీడీపీ ఓటమి పాలయింది. ఇక తనకు ఏంతో ప్రియమైన వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఇప్పటి వరకూ వైఎస్ జగన్ తనకు అండగా వున్న అందరికి పదవులు ఇస్తూ వస్తున్నాడు. కానీ ఐవీఆర్ ని మాత్రం పట్టీంచుకోలేదు. దినికి అయన కాస్త అసంతృప్తిగానే వున్నాడట. మెల్లగా అయన ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పై కూడా విమర్శలు చేస్తున్నాడు. వైఎ జగన్ అకస్మాత్తుగా సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని, ఐవీఆర్ తీవ్రంగా వ్యతిరేకించాడు. అతడిపై కామెంట్ చేశాడు.ఇక్ ఒక పదవిలో వున్నవారిని అలా బదీలీ చేయడం ఏమిటని అయన విమర్శలు చేశాడు.ఇక అదికాక ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులకు కాలపరిమితి తో పదవి ఇవ్వాలని ఇలా మధ్యంతరంగా అపేస్తే ఏలా అని అయాన విమర్శలు చేశాడు. అలాగే ఈ విషయంపై అయన హైకోర్ట్ లో పిటీషన్ కూడా వేశాడు.