మాటమార్చిన యార్లగడ్డ.. అడ్డంగా ఇరికించిన టీడీపీ

రాష్ట్రంలో వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతున్నాడు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనె అన్ని వ్యవస్థలను అర్థం చేసుకోని వెంటనే అతడు అనుకుంటున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని అచరణలో పెడుతున్నాడు. కానీ అయన తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని అయన మెడకే చుట్టుకుంటున్నాయి. ఎందుకంటే ప్రస్తూతం అయన తన రాష్ట్రంలోని సర్కార్ బడులలో కూడా అంగ్ల విధ్యని పెడుతున్నట్టు ప్రకటన చెశాడు. అంటే ఏపీలోనీ అన్నీ స్కూల్స్ లో ఇంగ్లీషు మిడియం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడు.

దినిపై యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఒక జీవో ని విడుదల చేశాడు. ఏపీలో జీవో81 ని యార్లగడ్డ ప్రవేశపెట్టాడు. ఇది ప్రజల నిర్ణయం అని వాళ్ళు అడిగిన దానిని స్వాగతీస్తున్నాం అని అయన తెలిపాడు. ఇక ఇంగ్లీషు మిడియం అంటే కేవలం ప్రైవేట్ బడులే కాకుండా, ప్రభుత్వ బడులలో కూడా ప్రవేశపెడుతున్నాం అని అయన తెలిపాడు.పాదయత్రలో భాగంలో ప్రజలు అడిగినట్టు వాళ్ళకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా సర్కార్ బడులలో ఇంగ్లీషు మిడియం పెడతామని హామి ఇచ్చాం అని అయన తెలిపాడు.ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాం అని యార్లగడ్డ వ్యాఖ్యానించాడు. అయన ఒక్క విషయంలో మాత్రం దోరికి పోయాడు. టీడీపీ కూడా అధికారంలో వున్నప్పుడు హామి ఇవ్వకపోయినా కూడ సర్కార్ బడులకు ఇంగ్లీషు మిడియం పెట్టాలని నిర్ణయించి, అన్ని సిధ్ధం చెశారు.

కానీ అప్పుడు వైసీపి నెతలు, తెలుగు పండితులు ఇలా ఒక్కరేమిటి అందరిని ఒక్కచోట చెర్చి ఇంగ్లీషు మిడియం వద్దని పోరాటం చేశారు. అందులో ముఖ్యంగా యార్లగడ్డ లక్ష్మీనారాయణ కూడా సంచలన వ్యాఖ్యలు చెశారు. ఆంధ్రప్రదేశ్ ని ఏం చెద్దాం అనుకుంటూన్నారు. మన భాష పై గౌరవం లెదా అన్నట్టు అనూచిత వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు ఇలాంటీ వ్యాఖ్యలు చెశాడు. దినిపై టీడీపీ ఒక విడియో చెసింది. అప్పుడు, ఇప్పుడు అని ఒక విడియో చెసింది. దింతో అయన పరువు పోతుంది. దినికి అయన ఏం రీప్లై ఇస్తాడో అని అందరు అనుకుంటున్నారు,