ప‌వ‌న్ నువ్వా నీతులు చెప్పేది….??? ఇది చూసి మాట్లాడు…!! ఛీ.. ఛీ.. సిగ్గు సిగ్గు..!!!

రాజ‌కీయాల‌లో ముఖ్యంగా కావాల్సింది విశ్వ‌స‌నీయ‌త‌.. న‌మ్మ‌కం.. నిబ‌ద్ధ‌త‌… క్ర‌మ‌శిక్ష‌ణ‌… విలువ‌లు.. ఇచ్చిన మాట మీద నిల‌బ‌డాలి.. చెప్పిన వాగ్ధానానికి క‌ట్టుబ‌డి ఉండాలి.. అందులోనూ తాను చేయ‌బోయేది సుదీర్ఘ న్యాయ‌పోరాటం అని ప్ర‌క‌టించి మాట త‌ప్పి, మడ‌మ తిప్పితే ఎలా ఉంటుంది.?? దానిని పోరాటం అంటారా..? దానికి ఒక విశ్వ‌స‌నీయ‌త ఉంటుందా..? అలాంటి నాయ‌కుడిని ఏమ‌నాలి..? ఆయ‌న‌ను ఫాలో అవుతున్న పోరాటాన్ని ఇంకేమంటారు..?? నాలుగు రోజుల క్రితం తెలుగులోని కొన్ని మీడియా చానెల్స్ త‌న‌ను, త‌న త‌ల్లిని శ్రీరెడ్డి, […]

ద‌ళితుల‌పై వైఎస్ ఎక్కుపెట్టిన (జ‌) గ‌న్

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి త‌న‌యుడిన‌నే ఒకే ఒక్క కార‌ణం..తాను ముఖ్య‌మంత్రి కావ‌డానికి అర్హ‌త అని అనుకుంటారు వైఎస్ జ‌గ‌న్‌. తాను క్రైస్త‌వుడిని కావ‌డంతో ద‌ళితులంతా త‌న వెంటే ఉంటార‌నే మ‌రో అపోహ కూడా ఉంది. అయితే ద‌ళితుల ప‌క్ష‌పాతి అనే మేక‌తోలు క‌ప్పుకున్న పులి జ‌గ‌న్ అని ద‌ళితులు కూడా గుర్తించారు. దీనికి కొన్ని ఇటీవ‌ల జ‌రిగిన సంఘ‌ట‌న‌ల‌ను వారు పేర్కొంటారు. ఒక ద‌ళిత మ‌హిళ‌ అయిన పాయ‌క‌రావుపేట ఎమ్మెల్యే అనిత‌ను టీటీడీ బోర్డు స‌భ్యురాలిగా నియ‌మించి ముఖ్య‌మంత్రి […]

“పవన్” పై “ఫైర్” అయిన “బొండా ఉమా”

బొండా ఉమా తెలుగుదేశం పార్టీ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే..టీటీడీ బోర్డు పాలకమండలి మెంబెర్ గా కూడా చంద్రబాబు బొండా కి అవకాశం కల్పించారు..ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు పై ఈగ వాలినా సరే ఊరుకొని బొండా పవన్ కళ్యాణ్ అన్న మాటలపై తీవ్రంగా స్పందించారు..ఒక రకంగా చెప్పాలి అంటే ఉతికి ఆరేసి ఇస్త్రీ చేశారు అని చెప్పచ్చు..తెలుగుదేశం పార్టీ పై మహా కుట్ర జరుగుతోందని.. బిజెపి, జనసేన, వైసీపీ రహస్య ఎజెండా ఏమిటో బయటపెట్టాలని బొండా డిమాండ్ […]

తన రాజకీయ పతనం రాసుకుంటున్న పవన్… చంద్రబాబుని తిట్టిన దగ్గర నుంచి…

జనసేన అధినేతగా… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన రోజున తెలుగు ప్రజలు కొద్దిగా ఆయన అభిమానులు అయితే చాలా ఎక్కువగా ఎన్నో ఊహించేసుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆయన కేంద్ర ప్రభుత్వ మోసం మీద గళం విప్పారో ఆ రోజు ఏపీ జనం మొత్తం పవన్ మీద గురి కుదుర్చుకుంది. కానీ నాలుగో పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆయన చేసిన ప్రసంగం విన్న తర్వాత… ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుని చంద్రబాబు […]

పీఆర్పీ కి వచ్చిన డొనేషన్లు బయటపెట్టగలవా..? పవన్ పై నెటిజన్ల ఫైర్

గత కొన్ని రోజులుగా పాడిందే పాట పాచి పళ్ళ దాసరి అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మీడియా అధినేతలపై ఎదో ఒక రీతిలో కామెంట్స్ చేస్తున్నాడు..నాకు పనీ పాట లేదు ఖాళీగా కూర్చున్నాను అని తన గురించి అందరికీ తెలిసేట్టుగా గంటకో ట్వీట్ పెడుతున్నాడు ఎలా అయినా సరే తానూ వ్యతిరేకిస్తున్న మీడియా అంతు చూడాలి అంతవరకూ నిద్రపోను అంటూ తెగ బిల్డప్ లు ఇస్తున్నాడు..టిడిపి ,టీవీ9 ,ఆంధ్రజ్యోతి లు కావాలనే నాపై కుట్ర పన్నుతున్నాయి అని ఆరోపిస్తూ […]

కర్ణాటకలో బీజేపీ షాకింగ్ డెసిషన్… సీఎం అభ్యర్థి యెడ్డీకే ఎసరు..?

కర్ణాటక ఎన్నికల్లో గెలుపు మాదే అంటూ బీరాలు పోయిన బీజేపీ ఇప్పుడు ఆఖరికి తన సీఎం అభ్యర్థినే నమ్మలేక పోతుందా? యెడ్యూరప్పని ముందు పెట్టుకుని వెళ్తే ఓటమి తప్పదని నిర్ణయానికి వచ్చిందా? ఇప్పటికిప్పుడు సీఎం అబ్యర్ధిని మార్చలేరు కాబట్టి యెడ్డీకి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారా? ముందు తోకలు కోసేస్తే కొంత అయిన పరువు నిలబడుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తుంది. బీజేపీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాలు ఆ విషయాన్ని స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. […]

మండే ఎండల్లో ఏలూరికి జనం గొడుగు… ఆత్మగౌరవ యాత్రలో ప్రభంజనం

మాడు పగులగొడుతున్న ఎండ… ముఖాన్ని పచ్చడి చేసేలా పెళ్లున వీస్తున్న పడమటి గాలి… అయినా ఆ కాళ్ళు ఆగడం లేదు. బిగిసిన ఆ పిడికిలి సడలడం లేదు. కాలి కింద ఉన్న సైకిల్ పెడల్ తిరుగుతూనే ఉంది. సైకిల్ చక్రం విశ్రమించడం లేదు. గుండెల్లోంచి వస్తున్న ఆత్మగౌరవ నినాదంతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. మోడీ చేసిన మోసం గుండెను మండిస్తుంటే… జనం ఇచ్చిన బలంతో ఆ నేత తాను చేపట్టిన ఆత్మగౌరవ యాత్రలో దూసుకుపోతున్నారు. ఆయనే పర్చూరు ఎమ్యెల్యే […]

పూనం హోదా హోమం – పవర్ ఫ్యూజులు ఫట్

పవర్ స్టార్లకు ఎవరి పేరు చెబితే పవర్ స్విచ్చాఫ్ ఆయిపోతుందో… అలాంటి పేర్లలో ఒకటి పూనంకౌర్. కొద్ది రోజుల క్రితం.. ఏబీఎన్ చానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో ఆమె కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. ఇప్పుడుఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా కోసం పూజలు చేశారు. రుషికేష్ లో గంగానది ఒడ్డున ప్రత్యేకంగా హోమం నిర్వహించారు. ఆ తర్వాత కరోలిబాబా ఆశ్రమంలో ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజలు కోరుకుంటున్న ప్రత్యేకహోదా త్వరగా […]

నో డౌట్..టెన్త్ స్టేజ్..! ఎవరికైనా చూపించండ్రా..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిద్ర పోతున్నారో లేదో కానీ.. ట్వీట్లు మాత్రం ఇరవై నాలుగ్గంటల్లో …ఎప్పుడైనా పడిపోతున్నాయి. నిద్రపోతున్నా పీడకలు వస్తే..చాలు ఉలిక్కిపడి ట్విట్టర్ ఓపెన్ చేస్తున్నట్లు ఉన్నారు. ఈ రోజు తనకెవరో పర్సనల్ గా క్షమాపణలు చెప్పారని… తాను యాక్సెప్ట్ చేయలేదని.. ట్వీట్ పెట్టేసుకున్నారు. ఆరు నెలలుగా తనను తిడుతున్నారని.. ఎమోషనల్ గా అత్యాచారం చేస్తున్నారని..ఇప్పుడు సింపుల్ గా పర్సనల్ గా క్షమాపణ చెబితే ఎలా అంగీకరిస్తానని ట్వీట్ చేశారు. ఇదంతా చిన్న పిల్లల […]

వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలెప్పుడు..? ఉపఎన్నికలు రావని తేలినప్పుడు..!

రాజకీయ డ్రామాలను పండించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీట్ చేసేవాళ్లు ఎవరూ లేరు. ఎన్నో త్యాగాలు చేశామంటారు కానీ.. ప్రజలు కోసం ఒక్క వెంట్రుక కూడా వదిలి పెట్టడానికి సిద్ధపడరు. కానీ ప్రాణాలిచ్చేశామన్నంత బిల్డప్ ఇవ్వడానికి మాత్రం వెనుకడుగు వేయరు. కొద్ది రోజుల్నించి.. చేసిన డ్రామాలతోనే.. సెంటిమెంట్ పండించడానికి ప్రయత్నించిన జగన్.. అవేమీ వర్కవుట్ కాలేదని.. ఇప్పుడు ఎమ్మెల్యేల రాజీనామాలంటూ.. కొత్త డ్రామా ప్రారంభించబోతున్నారు. కానీ ఎప్పుడు అన్నదే ముహర్తం ఖరారు కావడం లేదు. వైసీపీ ఎంపీలు […]